ఈ మొక్కలో చాలా రకాలు ఉన్నాయని, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇవి సులభంగా పెరుగుతాయని ఆయుర్వేద వైద్యుడు నరేంద్ర కుమార్ లోకల్ 18కి తెలిపారు. ఈ మొక్కకు అనేక ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనా ఈ ఏడాది సైతం చూడగలమా ఇంతటి వైభోగం అన్న మాదిరిగా పెద్దఎత్తున భక్తజనులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో అంతర్వేది మార్మోగిపోయింది.